
- This event has passed.
November 24 @ 9:00 am - 12:00 pm
24 – 11 – 2026, ప్రొద్దుటూరు, కడప జిల్లా, సరస్వతీ విద్యా మందిర్లో, విద్యార్థులకు జ్ఞాన వివేక భారత్ కార్యక్రమం మహా అవతార్ జ్ఞానానందగిరి స్వామి వారి ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహించడం జరిగింది. విద్యార్థులకి ఏకాగ్రత ఆత్మబలం మనోబలం ఆత్మ విశ్వాసం పెంచుకొని ఉన్నత లక్ష్యాలు చేరుకొనుట కోసం, చెడు అలవాట్లకు దూరంగా ఉండి, మంచి అలవాట్లు అలవర్చుకొని, యోగం ధ్యానం ద్వారా, ఆరోగ్యం ఆనందం మరియు సంస్కారవంతులుగా మారి ఉన్నత భారత భావి పౌరులుగా తయారయ్యి భారతదేశానికి సేవ చేయడం కోసం, ఉత్తమ విద్యార్థులని తయారు చేయుట ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం.
Details
- Date: November 24
-
Time:
9:00 am - 12:00 pm
- Event Categories: Free Kriya Yoga Classes, gnan vivek bharat free kriyayoga classes in education institutions
Venue
- prodhutur
-
kummara gottala,prodhutur
kadapa, India + Google Map


























