Latest Past Events

శ్రీ మహావతార్ జ్ఞానానంద ఉచిత క్రియాయోగ ధ్యాన శిక్షణ దీక్షా సమ్మేళనాలు -13 జడ్చర్ల

jadcherla jadcherla, jadcherla

1-11-2026, (G-50) శ్రీ మహావతార్ జ్ఞానానంద ఉచిత క్రియాయోగ ధ్యాన శిక్షణ దీక్షా సమ్మేళనాలు -13 జడ్చర్ల, వేదిక : శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయ ఫంక్షన్ హాల్ గౌరీ శంకర్ కాలనీ జడ్చర్ల (8am To 2pm).

శ్రీ కాలభైరవ స్వామి – శ్రీ మహాకాళీమాత విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ ఆహ్వానం

govindhaayapally govindhaayapally,nagar karnool,telangana

20/10/2026 విజయదశమి పర్వదినాన స్వామి జ్ఞానానంద గిరి గురుదేవులచే శ్రీ కాలభైరవ స్వామి - శ్రీ మహాకాళి మాత విగ్రహ ప్రతిష్టా మహోత్సవం మన గోవిందాయపల్లి ఆశ్రమం లో అంగరంగ వైభవంగా జరిగింది.