Events
-
-
-
G 50 – శ్రీ మహావతార్ ఉచిత క్రియా యోగ ధ్యాన శిక్షణ సమ్మేళనం 9 వ ఏలూరు
శ్రీ మహావతార్ ఉచిత క్రియా యోగ ధ్యాన శిక్షణ సమ్మేళనం 9 వ తరగతి, బ్రహ్మ జ్ఞాన భారత్ G 50 కార్యక్రమం ఏలూరు
-
-
-
-
-
-
శ్రీ మహావతార్ ఉచిత క్రియా యోగ ధ్యాన శిక్షణ సమ్మేళనం 10వ,తరగతి, ప్రొద్దుటూరు, (కడప జిల్లా)
శ్రీ మహావతార్ ఉచిత క్రియా యోగ ధ్యాన శిక్షణ సమ్మేళనం 10వ,తరగతి, ప్రొద్దుటూరు, (కడప జిల్లా) లో, హిమాలయ తపస్వి యోగి జ్ఞానానందగిరి మహారాజ్ ఆధ్వర్యంలో ఘనంగా ఉచిత క్రియాయోగ ధ్యాన శిక్షణ తరగతి జరిగినది.
-
శ్రీ మహావతార్ జ్ఞానానంద క్రియాయోగ మిషన్ 30th నవంబర్ 2025 – వివేకానంద కేంద్రకౌశలము, వాల్మీకి నగర్, బైరాగిగూడా, సన్ సిటీ
జై బ్రహ్మ జ్ఞాన భారత్ శ్రీ మహావతార్ జ్ఞానానంద క్రియాయోగ మిషన్ 30th నవంబర్ 2025 - వివేకానంద కేంద్రకౌశలము, వాల్మీకి నగర్, బైరాగిగూడా, సన్ సిటీ, హైదరాబాద్ లో హిమాలయ తపస్వి యోగి జ్ఞానానందగిరి మహారాజ్ ఆధ్వర్యంలో ఘనంగా ఉచిత క్రియాయోగ ధ్యాన శిక్షణ తరగతి జరిగినది.
-
-
-
25 జనవరి 2026, హైదరాబాదులో ఉచిత క్రియాయోగ ధ్యాన శిక్షణ తరగతి
Vivekananda Kendra Kaushalam Vivekananda Kendra Kaushalam, Hyderabad, Telangana, India -
-
-
-
-
-
శ్రీరామనవమికి గోవిందాయపల్లిలో ఆశ్రమంలో సీత రాముల కల్యాణ మహొత్సము (27 -march -2026 )
శ్రీసీతారామకళ్యాణ మహోత్సవం జ్ఞానానందగిరిస్వామి ఆధ్వర్యంలో కన్నుల పండుగవైభవంగా గోవిందాయపల్లి ఆశ్రమంలో శ్రీ సీతారామ సుదర్శన కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ రక్ష హోమం శ్రీరామనవమి సందర్భముగా అన్న ప్రసాద వితరణ చేస్తున్న జ్ఞానానంద స్వామీజీ జ్ఞాన యోగవిజన్ ఆశ్రమంలో సాధకులకు బ్రహ్మజ్ఞాన భారత్ సర్టిఫికెట్లు అందజేస్తున్న స్వామీజీ
-
-
మహావతార్ జ్ఞానానంద క్రియాయోగ మిషన్ సికింద్రాబాద్ లో ఉచిత తరగతులు(05-04-2026 )
క్రియ యోగ సాధకులకు సర్టిఫికెట్స్ పంపిణి చేస్తున్న గురుదేవులు సికింద్రాబాద్ లో సికింద్రాబాద్ క్లాసులో ఉచిత అన్నప్రసారన్న విస్తరణ మహావతార్ జ్ఞానానంద క్రియాయోగ మిషన్ సికింద్రాబాద్ లో ఉచిత తరగతులు అన్నపూర్ణాదేవి అమృత హస్తం (నిత్యాన్నదానం) కార్యక్రమ పోస్టర్ విడుదల చేస్తున్న జ్ఞానానందగిరి స్వామి సికింద్రాబాద్ క్లాసులో ఉచిత అన్నప్రసారన్న విస్తరణ
-
-
-
-
Bandla Guda Class – 23-05-2026
bandlaguda bandlaguda, hyderabad, India -
-
-
-
గోవిందాయపల్లి పాతాశ్రమంలో శివలింగ ప్రతిష్ట, అన్నదానం,మరియు వస్త్ర పంపిణి చేస్తున్న జ్ఞానానంద స్వామి వారు (10/07/2026).
govindhaayapally govindhaayapally,nagar karnool,telangana, India -
-
5-9-2026, జ్ఞానవివేక భారత్ కార్యక్రమం,ZPHS హై స్కూల్, హయత్ నగర్ హైదరాబాద్
hayathnagar ZPHS School, Hayathnagar, Hyderabad, India5-9-2026, జ్ఞానవివేక భారత్ కార్యక్రమం,ZPHS హై స్కూల్, హయత్ నగర్ హైదరాబాద్ లో, సంస్కార విధి యోగ ధ్యాన జ్ఞాన శిక్షణ, ఆరోగ్యం ఆనందం ఆత్మవిశ్వాసం మనోబలం ఏకాగ్రత ఉన్నత లక్ష్యాలు చేరుకోవడం పైన, దేశభక్తి ఉత్తమ విలువలతో కూడిన జీవనం విషయాలపై విద్యార్థులకు శిక్షణ, ఇస్తున్న జ్ఞానానందగిరి మహారాజ్.