గురుపూర్ణిమ మహోత్సవం (2026)
శ్రీ జ్ఞానానందగిరి మహరాజ్ దివ్య ఉపన్యాసం సన్మానము , అన్నదానం మరియు వస్త్ర దానం మరియు హోమ పూజలు గోవిందాయ పల్లి ఆశ్రమంలో ( 29-07-2026).
శ్రీ జ్ఞానానందగిరి మహరాజ్ దివ్య ఉపన్యాసం సన్మానము , అన్నదానం మరియు వస్త్ర దానం మరియు హోమ పూజలు గోవిందాయ పల్లి ఆశ్రమంలో ( 29-07-2026).
సనాతన ధర్మ ఐక్యవేదిక ర్యాలీలో పాల్గొని బ్రహ్మ జ్ఞాన భారత్ ఆశయాలను వివరిస్తూ బ్రహ్మ జ్ఞాన యోగ శంఖారావ రౌండ్ టేబుల్ సమావేశానికి ర్యాలీలో పాల్గొన్న వారిని ఆహ్వానించడం జరిగింది.
స్వామీ జ్ఞానానంద గిరి ప్రసంగం, బ్రహ్మ విద్యా యోగ విద్యా ధ్యాన విద్య విద్యార్థులకు ఒక సిలబస్ పెట్టాలి, మన భావితరాలు దేశభక్తి దైవభక్తి సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తూ, సంస్కారంగా ఉండేలాగా చూడాలి సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ, భావితరాలకు బ్రహ్మజ్ఞానం అందించాలని పిలుపునిచ్చారు. బ్రహ్మ జ్ఞాన యోగ శంఖారావ రౌండ్ టేబుల్ సమావేశానికి పాల్గొన్న వారిని సన్మానిస్తున్న జ్ఞానానంద స్వామి గారు.