Ongoing

శ్రీ కాలభైరవ స్వామి – శ్రీ మహాకాళీమాత విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ ఆహ్వానం

govindhaayapally govindhaayapally,nagar karnool,telangana

20/10/2026 విజయదశమి పర్వదినాన స్వామి జ్ఞానానంద గిరి గురుదేవులచే శ్రీ కాలభైరవ స్వామి - శ్రీ మహాకాళి మాత విగ్రహ ప్రతిష్టా మహోత్సవం మన గోవిందాయపల్లి ఆశ్రమం లో అంగరంగ వైభవంగా జరిగింది.