జ్ఞానవివేక భారత్ అన్నమాచార్య ఇంజినీరింగ్ కాలేజ్

annamacharya engneering collage annamaacharya engneering collage, hyderabad

హైదరాబాద్, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ, సంస్కారం, దేశభక్తి, ఏకాగ్రత మనోబలం, ఆత్మవిశ్వాసం ఆరోగ్యం ఆనందం ఆహారము హెల్త్ టిప్స్, ఉన్నత లక్ష్యాలను చేరుకొనడంపై మోటివేషన్ క్లాస్ యోగ ధ్యాన జ్ఞాన శిక్షణలు స్వామి జ్ఞానానందగిరి మహారాజ్ నిర్వహించారు.

జ్ఞానవివేక భారత్ కార్యక్రమం విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్ స్కూల్

victoria memorial home residential school victoria memorial home residential school,saroor nagar., hyderabad

సంస్కార విధి యోగ ధ్యాన జ్ఞాన శిక్షణ, ఆరోగ్యం ఆనందం ఆత్మవిశ్వాసం మనోబలం ఏకాగ్రత ఉన్నత లక్ష్యాలు చేరుకోవడం పైన, దేశభక్తి ఉత్తమ విలువలతో కూడిన జీవనం విషయాలపై విద్యార్థులకు శిక్షణ, ఇస్తున్న జ్ఞానానందగిరి మహారాజ్.