Latest Past Events

జ్ఞానవివేక భారత్ కార్యక్రమం విశ్వేశ్వరయ్య ఇంజినీరింగ్ కాలేజ్

ibrahimpatnam vishweshwarayya engneering collage,ibrahimpatnam, hyderabad

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ, సంస్కారం, దేశభక్తి, ఏకాగ్రత మనోబలం, ఆత్మవిశ్వాసం ఆరోగ్యం ఆనందం ఆహారము హెల్త్ టిప్స్, ఉన్నత లక్ష్యాలను చేరుకొనడంపై మోటివేషన్ క్లాస్ యోగ ధ్యాన జ్ఞాన శిక్షణలు స్వామి జ్ఞానానందగిరి మహారాజ్ నిర్వహించారు.