Events
-
-
-
-
శ్రీరామనవమికి గోవిందాయపల్లిలో ఆశ్రమంలో సీత రాముల కల్యాణ మహొత్సము (27 -march -2026 )
శ్రీసీతారామకళ్యాణ మహోత్సవం జ్ఞానానందగిరిస్వామి ఆధ్వర్యంలో కన్నుల పండుగవైభవంగా గోవిందాయపల్లి ఆశ్రమంలో శ్రీ సీతారామ సుదర్శన కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ రక్ష హోమం శ్రీరామనవమి సందర్భముగా అన్న ప్రసాద వితరణ చేస్తున్న జ్ఞానానంద స్వామీజీ జ్ఞాన యోగవిజన్ ఆశ్రమంలో సాధకులకు బ్రహ్మజ్ఞాన భారత్ సర్టిఫికెట్లు అందజేస్తున్న స్వామీజీ
-
-
గోవిందాయ పల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి జాతరలో, మజ్జిగ పంపిణీ చేస్తున్న జ్ఞానానంద స్వామీజీ
govindhaayapally govindhaayapally,nagar karnool,telangana, India -
మహావతార్ జ్ఞానానంద క్రియాయోగ మిషన్ సికింద్రాబాద్ లో ఉచిత తరగతులు(05-04-2026 )
క్రియ యోగ సాధకులకు సర్టిఫికెట్స్ పంపిణి చేస్తున్న గురుదేవులు సికింద్రాబాద్ లో సికింద్రాబాద్ క్లాసులో ఉచిత అన్నప్రసారన్న విస్తరణ మహావతార్ జ్ఞానానంద క్రియాయోగ మిషన్ సికింద్రాబాద్ లో ఉచిత తరగతులు అన్నపూర్ణాదేవి అమృత హస్తం (నిత్యాన్నదానం) కార్యక్రమ పోస్టర్ విడుదల చేస్తున్న జ్ఞానానందగిరి స్వామి సికింద్రాబాద్ క్లాసులో ఉచిత అన్నప్రసారన్న విస్తరణ
-
-
-
-
Bandla Guda Class – 23-05-2026
bandlaguda bandlaguda, hyderabad, India -
-
సనాతన ధర్మ పరిరక్షణ లో “యోగ టీచర్స్ యొక్క పాత్ర మరియు భాధ్యత” పై అవగాహనా సదస్సు లో శ్రీ శ్రీ శ్రీ జ్ఞానానంద గిరి స్వామి వారు మరియు బ్రహ్మజ్ఞాన భారత్ సర్టిఫికెట్ల పంపిణి.
hyderabad hyderabad, Indiaసనాతన ధర్మ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యం లో ప్రముఖ స్వామీజీలు, పిఠాధిపతులు, మరియు గురువుల పర్యవేక్షణలో "సనాతన ధర్మ పర్యవేక్షణలో యోగ టీచర్స్ యొక్క పాత్ర మరియు బాధ్యత పై అవగాహన సదస్సు లో ముఖ్య అతిధి గా శ్రీ శ్రీ శ్రీ జ్ఞానానంద గిరి స్వామి వారు.
-
-
-
గోవిందాయపల్లి పాతాశ్రమంలో శివలింగ ప్రతిష్ట, అన్నదానం,మరియు వస్త్ర పంపిణి చేస్తున్న జ్ఞానానంద స్వామి వారు (10/07/2026).
govindhaayapally govindhaayapally,nagar karnool,telangana, India -
గురుపూర్ణిమ మహోత్సవం (2026)
govindhaayapally govindhaayapally,nagar karnool,telangana, Indiaశ్రీ జ్ఞానానందగిరి మహరాజ్ దివ్య ఉపన్యాసం సన్మానము , అన్నదానం మరియు వస్త్ర దానం మరియు హోమ పూజలు గోవిందాయ పల్లి ఆశ్రమంలో ( 29-07-2026).
-
-
సనాతన ధర్మ ఐక్యవేదిక ర్యాలీ
jadcherla jadcherla, jadcherla, Indiaసనాతన ధర్మ ఐక్యవేదిక ర్యాలీలో పాల్గొని బ్రహ్మ జ్ఞాన భారత్ ఆశయాలను వివరిస్తూ బ్రహ్మ జ్ఞాన యోగ శంఖారావ రౌండ్ టేబుల్ సమావేశానికి ర్యాలీలో పాల్గొన్న వారిని ఆహ్వానించడం జరిగింది.
-
సనాతన ధర్మ పరిరక్షణ సభ జడ్చర్ల
jadcherla jadcherla, jadcherla, Indiaస్వామీ జ్ఞానానంద గిరి ప్రసంగం, బ్రహ్మ విద్యా యోగ విద్యా ధ్యాన విద్య విద్యార్థులకు ఒక సిలబస్ పెట్టాలి, మన భావితరాలు దేశభక్తి దైవభక్తి సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తూ, సంస్కారంగా ఉండేలాగా చూడాలి సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ, భావితరాలకు బ్రహ్మజ్ఞానం అందించాలని పిలుపునిచ్చారు. బ్రహ్మ జ్ఞాన యోగ శంఖారావ రౌండ్ టేబుల్ సమావేశానికి పాల్గొన్న వారిని సన్మానిస్తున్న జ్ఞానానంద స్వామి గారు.
-
నాషా ముక్త్ భారత్ అభియాన్
hyderabad hyderabad, Indiaస్వామీ జ్ఞానానంద గురుదేవులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి, దేశభక్తి, ఆత్మవిశ్వాసం మనోబలం ఏకాగ్రత సంస్కారం ఆహారపు అలవాట్లు, యోగా ధ్యానము చేయాలి,ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలి, అని పిలుపునిచ్చారు.
-
శివలింగ ప్రతిష్టాపన కార్యక్రమం
jagathgirigutta jagathgirigutta, hyderabad, India -
జ్ఞాన వివేక భారత్ ప్రోగ్రామ్, హనుమకొండ నవోదయ స్కూల్
warangal mamnoor, warangal, Indiaవిద్యార్థులకి మోటివేషన్ క్లాస్, ఆసన ప్రాణాయామ క్రియాయోగ ధ్యానము ఆరోగ్యం ఆనందం ఆత్మవిశ్వాసము సంస్కార విధి ఉన్నత లక్ష్యాలను చేరుకొనుట కోసం విద్యార్థులకు, ప్రత్యేక శిక్షణ ఇస్తున్న జ్ఞానానందగిరి మహారాజ్.
-
జ్ఞానవివేక భారత్ కార్యక్రమం ఇంజాపూర్,ZPHS.
imjapur imjapur,zphs, hyderabad, hyderabad, Indiaయువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ, సంస్కారం, దేశభక్తి, ఏకాగ్రత మనోబలం, ఆత్మవిశ్వాసం ఆరోగ్యం ఆనందం ఆహారము హెల్త్ టిప్స్, ఉన్నత లక్ష్యాలను చేరుకొనడంపై మోటివేషన్ క్లాస్ యోగ ధ్యాన జ్ఞాన శిక్షణలు స్వామి జ్ఞానానందగిరి మహారాజ్ నిర్వహించారు.
-
-
జ్ఞానవివేక భారత్ అన్నమాచార్య ఇంజినీరింగ్ కాలేజ్
annamacharya engneering collage annamaacharya engneering collage, hyderabad, Indiaహైదరాబాద్, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ, సంస్కారం, దేశభక్తి, ఏకాగ్రత మనోబలం, ఆత్మవిశ్వాసం ఆరోగ్యం ఆనందం ఆహారము హెల్త్ టిప్స్, ఉన్నత లక్ష్యాలను చేరుకొనడంపై మోటివేషన్ క్లాస్ యోగ ధ్యాన జ్ఞాన శిక్షణలు స్వామి జ్ఞానానందగిరి మహారాజ్ నిర్వహించారు.
-
జ్ఞానవివేక భారత్ కార్యక్రమం విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్ స్కూల్
victoria memorial home residential school victoria memorial home residential school,saroor nagar., hyderabad, Indiaసంస్కార విధి యోగ ధ్యాన జ్ఞాన శిక్షణ, ఆరోగ్యం ఆనందం ఆత్మవిశ్వాసం మనోబలం ఏకాగ్రత ఉన్నత లక్ష్యాలు చేరుకోవడం పైన, దేశభక్తి ఉత్తమ విలువలతో కూడిన జీవనం విషయాలపై విద్యార్థులకు శిక్షణ, ఇస్తున్న జ్ఞానానందగిరి మహారాజ్.
-
5-9-2026, జ్ఞానవివేక భారత్ కార్యక్రమం,ZPHS హై స్కూల్, హయత్ నగర్ హైదరాబాద్
hayathnagar ZPHS School, Hayathnagar, Hyderabad, India5-9-2026, జ్ఞానవివేక భారత్ కార్యక్రమం,ZPHS హై స్కూల్, హయత్ నగర్ హైదరాబాద్ లో, సంస్కార విధి యోగ ధ్యాన జ్ఞాన శిక్షణ, ఆరోగ్యం ఆనందం ఆత్మవిశ్వాసం మనోబలం ఏకాగ్రత ఉన్నత లక్ష్యాలు చేరుకోవడం పైన, దేశభక్తి ఉత్తమ విలువలతో కూడిన జీవనం విషయాలపై విద్యార్థులకు శిక్షణ, ఇస్తున్న జ్ఞానానందగిరి మహారాజ్.