మహాదేవ ఆలయ ప్రతిష్టా మహోత్సవం
పూజ్య శ్రీ జ్ఞానానంద గిరి మహారాజ్ వారి పవిత్ర సాన్నిధ్యం లో శ్రీ మహాదేవ ఆలయ ప్రతిష్టా మహోత్సవం భక్తి శ్రద్దలతో వైభవంగా నిర్వహించబడింది.
పూజ్య శ్రీ జ్ఞానానంద గిరి మహారాజ్ వారి పవిత్ర సాన్నిధ్యం లో శ్రీ మహాదేవ ఆలయ ప్రతిష్టా మహోత్సవం భక్తి శ్రద్దలతో వైభవంగా నిర్వహించబడింది.
సంస్కార విధి యోగ ధ్యాన జ్ఞాన శిక్షణ, ఆరోగ్యం ఆనందం ఆత్మవిశ్వాసం మనోబలం ఏకాగ్రత ఉన్నత లక్ష్యాలు చేరుకోవడం పైన, దేశభక్తి ఉత్తమ విలువలతో కూడిన జీవనం విషయాలపై విద్యార్థులకు శిక్షణ, ఇస్తున్న జ్ఞానానందగిరి మహారాజ్.
విద్యార్థులకి మోటివేషన్ క్లాస్, ఆసన ప్రాణాయామ క్రియాయోగ ధ్యానము ఆరోగ్యం ఆనందం ఆత్మవిశ్వాసము సంస్కార విధి ఉన్నత లక్ష్యాలను చేరుకొనుట కోసం విద్యార్థులకు, ప్రత్యేక శిక్షణ ఇస్తున్న జ్ఞానానందగిరి మహారాజ్.
సంస్కార విధి యోగ ధ్యాన జ్ఞాన శిక్షణ, ఆరోగ్యం ఆనందం ఆత్మవిశ్వాసం మనోబలం ఏకాగ్రత ఉన్నత లక్ష్యాలు చేరుకోవడం పైన, దేశభక్తి ఉత్తమ విలువలతో కూడిన జీవనం విషయాలపై విద్యార్థులకు శిక్షణ, ఇస్తున్న జ్ఞానానందగిరి మహారాజ్.
( జాతీయస్థాయి రౌండ్ టేబుల్ కార్యక్రమం) నవాబ్ పేట్, కడెం మండలం, నిర్మల్ జిల్లా.
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ, సంస్కారం, దేశభక్తి, ఏకాగ్రత మనోబలం, ఆత్మవిశ్వాసం ఆరోగ్యం ఆనందం ఆహారము హెల్త్ టిప్స్, ఉన్నత లక్ష్యాలను చేరుకొనడంపై మోటివేషన్ క్లాస్ యోగ ధ్యాన జ్ఞాన శిక్షణలు స్వామి జ్ఞానానందగిరి మహారాజ్ నిర్వహించారు.
20/10/2026 విజయదశమి పర్వదినాన స్వామి జ్ఞానానంద గిరి గురుదేవులచే శ్రీ కాలభైరవ స్వామి - శ్రీ మహాకాళి మాత విగ్రహ ప్రతిష్టా మహోత్సవం మన గోవిందాయపల్లి ఆశ్రమం లో అంగరంగ వైభవంగా జరిగింది.
1-11-2026, (G-50) శ్రీ మహావతార్ జ్ఞానానంద ఉచిత క్రియాయోగ ధ్యాన శిక్షణ దీక్షా సమ్మేళనాలు -13 జడ్చర్ల, వేదిక : శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయ ఫంక్షన్ హాల్ గౌరీ శంకర్ కాలనీ జడ్చర్ల (8am To 2pm).
1-11-2026,బ్రహ్మ జ్ఞాన యోగవిద్య సంకల్ప సమాలోచన వేదిక ( జాతీయస్థాయి రౌండ్ టేబుల్ ) జడ్చర్ల.