సనాతన ధర్మ పరిరక్షణ లో “యోగ టీచర్స్ యొక్క పాత్ర మరియు భాధ్యత” పై అవగాహనా సదస్సు లో శ్రీ శ్రీ శ్రీ జ్ఞానానంద గిరి స్వామి వారు మరియు బ్రహ్మజ్ఞాన భారత్ సర్టిఫికెట్ల పంపిణి.
సనాతన ధర్మ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యం లో ప్రముఖ స్వామీజీలు, పిఠాధిపతులు, మరియు గురువుల పర్యవేక్షణలో "సనాతన ధర్మ పర్యవేక్షణలో యోగ టీచర్స్ యొక్క పాత్ర మరియు బాధ్యత పై అవగాహన సదస్సు లో ముఖ్య అతిధి గా శ్రీ శ్రీ […]