Events
-
-
montissory school montissory school, kurnool, India
-
గోవిందాయపల్లి ఆశ్రమం లో ఉచిత క్రియాయోగ ధ్యాన శిక్షణా తరగతులు
govindhaayapally govindhaayapally,nagar karnool,telangana, India -
-
బ్రహ్మ జ్ఞాన యోగ సంకల్ప సమాలోచన వేదిక
kadem nawabpeta village,kadem mandal., nirmal, India( జాతీయస్థాయి రౌండ్ టేబుల్ కార్యక్రమం) నవాబ్ పేట్, కడెం మండలం, నిర్మల్ జిల్లా.
-
జ్ఞానవివేక భారత్ కార్యక్రమం ZPHS నాగర్ కర్నూల్
nagar kurnool zphs,nagar kurnool, nagar kurnool, India -
జ్ఞానవివేక భారత్ కార్యక్రమం విశ్వేశ్వరయ్య ఇంజినీరింగ్ కాలేజ్
ibrahimpatnam vishweshwarayya engneering collage,ibrahimpatnam, hyderabad, Indiaయువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ, సంస్కారం, దేశభక్తి, ఏకాగ్రత మనోబలం, ఆత్మవిశ్వాసం ఆరోగ్యం ఆనందం ఆహారము హెల్త్ టిప్స్, ఉన్నత లక్ష్యాలను చేరుకొనడంపై మోటివేషన్ క్లాస్ యోగ ధ్యాన జ్ఞాన శిక్షణలు స్వామి జ్ఞానానందగిరి మహారాజ్ నిర్వహించారు.
-
శ్రీ కాలభైరవ స్వామి – శ్రీ మహాకాళీమాత విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ ఆహ్వానం
govindhaayapally govindhaayapally,nagar karnool,telangana, India20/10/2026 విజయదశమి పర్వదినాన స్వామి జ్ఞానానంద గిరి గురుదేవులచే శ్రీ కాలభైరవ స్వామి - శ్రీ మహాకాళి మాత విగ్రహ ప్రతిష్టా మహోత్సవం మన గోవిందాయపల్లి ఆశ్రమం లో అంగరంగ వైభవంగా జరిగింది.
-
-
శ్రీ మహావతార్ జ్ఞానానంద ఉచిత క్రియాయోగ ధ్యాన శిక్షణ దీక్షా సమ్మేళనాలు -13 జడ్చర్ల
jadcherla jadcherla, jadcherla, India1-11-2026, (G-50) శ్రీ మహావతార్ జ్ఞానానంద ఉచిత క్రియాయోగ ధ్యాన శిక్షణ దీక్షా సమ్మేళనాలు -13 జడ్చర్ల, వేదిక : శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయ ఫంక్షన్ హాల్ గౌరీ శంకర్ కాలనీ జడ్చర్ల (8am To 2pm).
-
బ్రహ్మ జ్ఞాన యోగవిద్య సంకల్ప సమాలోచన వేదిక
jadcherla jadcherla, jadcherla, India1-11-2026,బ్రహ్మ జ్ఞాన యోగవిద్య సంకల్ప సమాలోచన వేదిక ( జాతీయస్థాయి రౌండ్ టేబుల్ ) జడ్చర్ల.