Latest Past Events

సనాతన ధర్మ పరిరక్షణ సభ జడ్చర్ల

jadcherla jadcherla, jadcherla

స్వామీ జ్ఞానానంద గిరి ప్రసంగం, బ్రహ్మ విద్యా యోగ విద్యా ధ్యాన విద్య విద్యార్థులకు ఒక సిలబస్ పెట్టాలి, మన భావితరాలు దేశభక్తి దైవభక్తి సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తూ, సంస్కారంగా ఉండేలాగా చూడాలి సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ, భావితరాలకు బ్రహ్మజ్ఞానం అందించాలని […]

సనాతన ధర్మ ఐక్యవేదిక ర్యాలీ

jadcherla jadcherla, jadcherla

సనాతన ధర్మ ఐక్యవేదిక ర్యాలీలో పాల్గొని బ్రహ్మ జ్ఞాన భారత్ ఆశయాలను వివరిస్తూ బ్రహ్మ జ్ఞాన యోగ శంఖారావ రౌండ్ టేబుల్ సమావేశానికి ర్యాలీలో పాల్గొన్న వారిని ఆహ్వానించడం జరిగింది.

గురుపూర్ణిమ మహోత్సవం (2026)

govindhaayapally govindhaayapally,nagar karnool,telangana

శ్రీ జ్ఞానానందగిరి మహరాజ్ దివ్య ఉపన్యాసం సన్మానము , అన్నదానం మరియు వస్త్ర దానం మరియు హోమ పూజలు గోవిందాయ పల్లి ఆశ్రమంలో ( 29-07-2026).