Free Kriya Yoga Classes
Events
-
-
-
శ్రీ మహావతార్ ఉచిత క్రియా యోగ ధ్యాన శిక్షణ సమ్మేళనం 10వ,తరగతి, ప్రొద్దుటూరు, (కడప జిల్లా)
శ్రీ మహావతార్ ఉచిత క్రియా యోగ ధ్యాన శిక్షణ సమ్మేళనం 10వ,తరగతి, ప్రొద్దుటూరు, (కడప జిల్లా) లో, హిమాలయ తపస్వి యోగి జ్ఞానానందగిరి మహారాజ్ ఆధ్వర్యంలో ఘనంగా ఉచిత క్రియాయోగ ధ్యాన శిక్షణ తరగతి జరిగినది.
-
శ్రీ మహావతార్ జ్ఞానానంద క్రియాయోగ మిషన్ 30th నవంబర్ 2025 – వివేకానంద కేంద్రకౌశలము, వాల్మీకి నగర్, బైరాగిగూడా, సన్ సిటీ
జై బ్రహ్మ జ్ఞాన భారత్ శ్రీ మహావతార్ జ్ఞానానంద క్రియాయోగ మిషన్ 30th నవంబర్ 2025 - వివేకానంద కేంద్రకౌశలము, వాల్మీకి నగర్, బైరాగిగూడా, సన్ సిటీ, హైదరాబాద్ లో హిమాలయ తపస్వి యోగి జ్ఞానానందగిరి మహారాజ్ ఆధ్వర్యంలో ఘనంగా ఉచిత […]
-
-
-
25 జనవరి 2026, హైదరాబాదులో ఉచిత క్రియాయోగ ధ్యాన శిక్షణ తరగతి
Vivekananda Kendra Kaushalam Vivekananda Kendra Kaushalam, Hyderabad, Telangana, India -
-
-
-
-
-
శ్రీరామనవమికి గోవిందాయపల్లిలో ఆశ్రమంలో సీత రాముల కల్యాణ మహొత్సము (27 -march -2026 )
శ్రీసీతారామకళ్యాణ మహోత్సవం జ్ఞానానందగిరిస్వామి ఆధ్వర్యంలో కన్నుల పండుగవైభవంగా గోవిందాయపల్లి ఆశ్రమంలో శ్రీ సీతారామ సుదర్శన కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ రక్ష హోమం శ్రీరామనవమి సందర్భముగా అన్న ప్రసాద వితరణ చేస్తున్న జ్ఞానానంద స్వామీజీ జ్ఞాన యోగవిజన్ ఆశ్రమంలో సాధకులకు […]
-
-
మహావతార్ జ్ఞానానంద క్రియాయోగ మిషన్ సికింద్రాబాద్ లో ఉచిత తరగతులు(05-04-2026 )
క్రియ యోగ సాధకులకు సర్టిఫికెట్స్ పంపిణి చేస్తున్న గురుదేవులు సికింద్రాబాద్ లో సికింద్రాబాద్ క్లాసులో ఉచిత అన్నప్రసారన్న విస్తరణ మహావతార్ జ్ఞానానంద క్రియాయోగ మిషన్ సికింద్రాబాద్ లో ఉచిత తరగతులు అన్నపూర్ణాదేవి అమృత హస్తం (నిత్యాన్నదానం) కార్యక్రమ పోస్టర్ విడుదల చేస్తున్న […]
-
-
-
-
Bandla Guda Class – 23-05-2026
bandlaguda bandlaguda, hyderabad, India -
-
-
-
జ్ఞాన వివేక భారత్ ప్రోగ్రామ్, హనుమకొండ నవోదయ స్కూల్
warangal mamnoor, warangal, Indiaవిద్యార్థులకి మోటివేషన్ క్లాస్, ఆసన ప్రాణాయామ క్రియాయోగ ధ్యానము ఆరోగ్యం ఆనందం ఆత్మవిశ్వాసము సంస్కార విధి ఉన్నత లక్ష్యాలను చేరుకొనుట కోసం విద్యార్థులకు, ప్రత్యేక శిక్షణ ఇస్తున్న జ్ఞానానందగిరి మహారాజ్.
-
జ్ఞానవివేక భారత్ కార్యక్రమం ఇంజాపూర్,ZPHS.
imjapur imjapur,zphs, hyderabad, hyderabad, Indiaయువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ, సంస్కారం, దేశభక్తి, ఏకాగ్రత మనోబలం, ఆత్మవిశ్వాసం ఆరోగ్యం ఆనందం ఆహారము హెల్త్ టిప్స్, ఉన్నత లక్ష్యాలను చేరుకొనడంపై మోటివేషన్ క్లాస్ యోగ ధ్యాన జ్ఞాన శిక్షణలు స్వామి జ్ఞానానందగిరి మహారాజ్ నిర్వహించారు.
-
-
జ్ఞానవివేక భారత్ అన్నమాచార్య ఇంజినీరింగ్ కాలేజ్
annamacharya engneering collage annamaacharya engneering collage, hyderabad, Indiaహైదరాబాద్, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ, సంస్కారం, దేశభక్తి, ఏకాగ్రత మనోబలం, ఆత్మవిశ్వాసం ఆరోగ్యం ఆనందం ఆహారము హెల్త్ టిప్స్, ఉన్నత లక్ష్యాలను చేరుకొనడంపై మోటివేషన్ క్లాస్ యోగ ధ్యాన జ్ఞాన శిక్షణలు స్వామి జ్ఞానానందగిరి మహారాజ్ నిర్వహించారు.
-
జ్ఞానవివేక భారత్ కార్యక్రమం విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్ స్కూల్
victoria memorial home residential school victoria memorial home residential school,saroor nagar., hyderabad, Indiaసంస్కార విధి యోగ ధ్యాన జ్ఞాన శిక్షణ, ఆరోగ్యం ఆనందం ఆత్మవిశ్వాసం మనోబలం ఏకాగ్రత ఉన్నత లక్ష్యాలు చేరుకోవడం పైన, దేశభక్తి ఉత్తమ విలువలతో కూడిన జీవనం విషయాలపై విద్యార్థులకు శిక్షణ, ఇస్తున్న జ్ఞానానందగిరి మహారాజ్.
-
5-9-2026, జ్ఞానవివేక భారత్ కార్యక్రమం,ZPHS హై స్కూల్, హయత్ నగర్ హైదరాబాద్
hayathnagar ZPHS School, Hayathnagar, Hyderabad, India5-9-2026, జ్ఞానవివేక భారత్ కార్యక్రమం,ZPHS హై స్కూల్, హయత్ నగర్ హైదరాబాద్ లో, సంస్కార విధి యోగ ధ్యాన జ్ఞాన శిక్షణ, ఆరోగ్యం ఆనందం ఆత్మవిశ్వాసం మనోబలం ఏకాగ్రత ఉన్నత లక్ష్యాలు చేరుకోవడం పైన, దేశభక్తి ఉత్తమ విలువలతో కూడిన జీవనం […]
-
జ్ఞానవివేక భారత్ కార్యక్రమం,సరస్వతి శిశు మందిర్.
kushaiguda saraswati shishu mandir, kushai guda, hyderabad, Indiaసంస్కార విధి యోగ ధ్యాన జ్ఞాన శిక్షణ, ఆరోగ్యం ఆనందం ఆత్మవిశ్వాసం మనోబలం ఏకాగ్రత ఉన్నత లక్ష్యాలు చేరుకోవడం పైన, దేశభక్తి ఉత్తమ విలువలతో కూడిన జీవనం విషయాలపై విద్యార్థులకు శిక్షణ, ఇస్తున్న జ్ఞానానందగిరి మహారాజ్.