జ్ఞానవివేక భారత్ కార్యక్రమం,INDUS MONTISSORY SCHOOL
సంస్కార విధి యోగ ధ్యాన జ్ఞాన శిక్షణ, ఆరోగ్యం ఆనందం ఆత్మవిశ్వాసం మనోబలం ఏకాగ్రత ఉన్నత లక్ష్యాలు చేరుకోవడం పైన, దేశభక్తి ఉత్తమ విలువలతో కూడిన జీవనం విషయాలపై విద్యార్థులకు శిక్షణ, ఇస్తున్న జ్ఞానానందగిరి మహారాజ్.